IFTU : బీహార్ లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశం
IFTU : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీహార్ లోని కేహాల్గమ్ లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ తెలిపారు. మంగళ వారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..... కార్మికవర్గాల అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం బీహార్ సమావేశాన్ని వేదిక చేసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జాతీయ , రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని కార్మిక రంగం అభివృద్ధి...