cm revanth reddi : మెస్సి ఖర్చు ప్రభుత్వం భరించడంలేదు

cm revanth reddi : అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఈ నెల 13న భారత దేశంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మెస్సి తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన " ద గోట్ టూర్ " అనే సంస్థ మెస్సి పర్యటన ఏర్పాట్లను స్వతహాగా చేస్తోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. ఇరువై నిమిషాల పాటు రెండు జట్లతో మెస్సి ఆడుతారు. చివరి ఐదు...