జనకుని కోసమే జనజాగృతి బాట
అందుకే పార్టీ ఏర్పాటుకు దూరం సరైన సమయం కోసం నిరీక్షణ Mlc kavitha : ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జన జాగృతి బాటలో ఉన్నారు. గులాబీ శ్రేణుల్లో ఎవరి గురించి ఆమె ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ఆమె అంటేనే పలువురు జంకుతున్నారు. కవిత ఇటీవల మాట్లాడిన మాటలకు ఎమ్మెల్యే కృష్ణారావు గట్టిగానే స్పందించారు. ఆమెను కుక్కతో పోల్చారు. అంటే ఆయనకు పార్టీలో పెద్ద బలం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కూతురు అని కూడా ఆయన ఆలోచించలేదు....