Singareni : సింగరేణి సంస్థకు రక్షణ ప్రథమం
Singareni : సింగరేణి సంస్థకు రక్షణ ప్రథమమని రక్షణ వారోత్సవాల కన్వీనర్ విజయ ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసిపేట -1 సింగరేణి గని ఆవరణలో 56వ రక్షణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన గని అధికారులను, సూపర్ వైజర్లను, కార్మిక సంఘాల నాయకులను, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ..... సింగరేణి సంస్థకు రక్షణ, ఉత్పత్తి రెండు కూడా సమానంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధిలో కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరు రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా...