Mla Krishna Rao : కృష్ణ… కృష్ణ…కవితను ఎంత మాటంటివి….
Mla Krishna Rao : గులాబీ శ్రేణులపై ఎమ్మెల్సీ కవిత ఎక్కడో ఒకచోట విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను గులాబీ శ్రేణులు తిప్పికొడుతున్నారు. కానీ అందరికంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఒక పదం ఎక్కువగానే వాడారు. మంగళవారం కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఘాటుగానే ఎదురుదాడికి దిగారు. ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా కవితను కుక్కతో పోల్చారు కృష్ణా రావు. నీ లాంటి కుక్కలు చాలా నా ఇంటి ముందు మొరిగిపోయాయి. అధినేత కేసీఆర్ కూతురు అని కూడా ఆయన ఆలోచించినట్టుగా...