Telangana : రెండేళ్ల యాత్రలో …..
Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. 7 డిసెంబర్,2023న తెలంగాణలో తన యాత్ర మొదలైనది. ప్రమాణ స్వీకారం చేపట్టిన కొద్దీ నెలల నుంచే నిందలు మొదలైనాయి. మూడు నెలలు అంటూ ఒకరు. కాదు వచ్చే నెలలోనే అంటూ మరొకరు, కాదు, కాదు ఆరునెలలు తిరగక ముందే అంటూ మరొకరు ఇలా పదవి నుంచి దిగిపోవడం ఖాయ మంటూ కొందరు రాజకీయ నిరుద్యోగులు నోటికి పని చెప్పారు. అధిష్టానం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానీయడం లేదంటూ...