Singareni : సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగ నివాళులు

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి ని ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..... అంబేద్కర్ అందించిన రాజ్యాంగం నేడు ఎందరినో మేధావులను, ఉన్నత విద్యావంతులను చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక హక్కులను సాధించిపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన అందించిన మౌలిక సూత్రాలను తుంగలో తొక్కడానికి నిరంకుశ పాలన...