Singareni : సమన్వయ లోపంతోనే శాంతిఖని కి నష్టం
Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి శాంతిఖని గనికి సంబంధిత బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టర్ కు, అధికారులకు మధ్య సమన్వయ లోపంతోనే నష్టం వాటిల్లుతున్నదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి ఆరోపించారు. బుధవారం యూనియన్ ఆధ్వర్యంలో గని ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ....... [video width="848" height="478" mp4="https://coalbelt24news.com/wp-content/uploads/2025/12/WhatsApp-Video-2025-12-03-at-3.34.19-PM-1.mp4"][/video] సంబంధిత కాంట్రాక్టు గని అధికారులు, ఏరియా ఉన్నతాధికారుల నిబంధనలను అమలు చేయకపోవడంతోనే గని నష్టాల్లోకి కూరుకు...