BRS : పల్లెపోరులో కారు పరుగులు పెట్టేనా ?
BRS : పల్లె పోరుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నవి. కారు పార్టీ కూడా ప్రధాన పార్టీలతో కలిసి కాలు దువ్వుతోంది. కమలం నేతలకు కేంద్రం మద్దతు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం. గులాబీ పార్టీ అధికారంకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థులు ఇతరులతో సమానంగా పరుగులు పెట్టేనా అంటూ గులాబీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం అధినేత ఇంటికే పరిమితమైనారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా హైదరాబాద్ లో ఉండే అధికార పార్టీపై...