CPM : బెల్లంపల్లి మాస్టర్ ప్లాన్లు బహిర్గతం చేయాలి.
ఎమ్మెల్యే వినోద్ జోక్యం చేసుకోవాలి 28 నుంచి నిరసన కార్యక్రమాలు సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి CPM : బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పేరిట చిరువ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తున్న అధికారులు వెంటనే మాస్టర్ ప్లాన్ ను బహిర్గతం చేయాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలో పార్టీ నాయకుల, కార్యకర్తలు, వ్యాపారుల ఆధ్వర్యంలో చల్లురి దేవదాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 30 మందితో పోరాట కమిటీని ఎన్నుకున్నారు. ఈ...