Mavoist : తెలంగాణ కూలి….హిడ్మా
Mavoist : ఏపీ లోని మారేడుమిల్లి లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ఆనవాళ్ళు తెలంగాణాలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్కౌంటర్ అనంతరం బహిర్గతమైన ఆయన ఫోటోలను, ప్రత్యక్షంగా తెలంగాణలో చూసినవారు హిడ్మా తెలంగాణ ప్రాంతంలో సంచరించాడనే అంటున్నారు పలువురు. 2015లో హిడ్మా అన్న బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతిచెందాడు. అప్పటికే హిడ్మా కూడా పార్టీలో కొనసాగుతున్నాడు. అన్నఎన్కౌంటర్ తరువాత బలగాలు...