Singareni : శాంతిగని పై ఏఐటీయూసీ ధర్నా

Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి శాంతి గని పై సోమవారం కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా బ్రాంచ్ సెక్రెటరి దాగం మల్లేష్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ..... కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న కార్మిక చట్టాల వలన కార్మిక వర్గానికి ఎంతో అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. కొత్త లేబర్ చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల...