Ethic : మట్టి పాత్రలతో ఆరోగ్యం

  Ethic : మట్టి పాత్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎతిక్ పాటశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎతిక్ పాఠశాలలో మట్టి పాత్రలు తయారు విధానం, వాటి ఉపయోగాలు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మట్టి పాత్రలు తయారుచేయు విధానంపై శిక్షణ ఇప్పించారు. ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ ......... నేటి తరం అంతా కూడా స్టీల్ పాత్రలను ఆహార పదార్థాల తయారు కోసం వినియోగిస్తున్నారు. పూర్వ కాలంలో...