Congress : రఘునాథ…. నేర్వాలి రాజకీయ చతురత
సమన్వయం సాధ్యమయ్యేనా ? ముందున్నది ఎన్నికల ఇంటిపోరు డీసీసీ పదవుల పంపకమూ కత్తిమీది సామే Congress : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సీనియర్ కార్యకర్త పి. రఘునాథ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. సౌమ్యుడు, వివాదరహితుడు, పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు మూడు రంగుల జెండాను నమ్ముకొని సేవచేస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవ చేసిన అనుభవం. వీటన్నిటికీ తోడు మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు వినోద్, ప్రేమ్ సాగర్...