Mavoist : మావోయిస్టులకు కలిసిరాని విజయవాడ
నాడు అనుపురం కొమురయ్య నేడు మడావి హిడ్మ పార్టీలో ఇద్దరు కీలక నేతలే Mavoist : మావోయిస్టు పార్టీ విస్తరించిన ప్రాంతాల్లో ఎదో ఒక ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ఎదురు కాల్పుల్లో కొన్నింటిని మావోయిస్టు పార్టీ బూటకపు ఎన్కౌంటర్లుగా ఆరోపిస్తుంది. పోలీస్ శాఖ మాత్రం పక్కా సమాచారంతో గాలింపు చేస్తున్న సందర్భంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రకటిస్తుంది. 2026, మార్చ్ నాటికి మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమాతో ఉంది. అందుకు తగినట్టుగా అడవుల్లో పోలీస్ బలగాలు...