Mavoist : మావోయిస్టు ప్రస్థానం… తెలంగాణాలో ముగింపు
Mavoist : మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం తెలంగాణ రాష్ట్రంతో ముగింపు పలికే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇందుకు పలు తార్కాణాలు కూడా నిజమే అంటున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన లొంగుబాట్లు కావచ్చు,. మల్లోజుల, ఆశన్న ప్రకటన కావచ్చు.. ఎన్కౌంటర్లకు తావివ్వకుండా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం లొంగుబాట్లకే ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల సహకారంతో మావోయిస్టులతో చర్చలు లేవు, కేవలం లొంగిపోవాల్సిందేనంటూ అడవుల్లో దూసుకెళుతోంది. దింతో కీలక నాయకులు మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తో పాటు ఇతర ప్రాంతాల్లో...