BRS : బిఆర్ఎస్ …..టిఆర్ఎస్ అవుతుందా ?
BRS : అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినా సర్దుకుపోయారు. తరువాత కంటోన్మెంట్. ఆ తరువాత జూబ్లీ హిల్స్ . వరుసగా ఎదురు దెబ్బ తగిలింది. దింతో గులాబీ శ్రేణులు తల్లడిల్లిపోతున్నారు. రెండు ఎన్నికల్లో కూడా సానుభూతి పనిచేయలేదు. అధికార పార్టీ ఎలా గెలిచింది అనేది ఇక్కడ అనవసరం. కానీ రెండు సిట్టింగ్ స్థానాలను మాత్రం కోల్పోయి గులాబీ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. జూబ్లీహిల్స్ ఓటమి అనంతరం గులాబీ శ్రేణుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. వరుస ఓటమి పార్టీలో నిరాశకు...