నేల రాలిన మావోయిస్టు మూల స్థంభం హిడ్మ

బలగాలకు కొరకరాని కొయ్య 30కి పైగా ప్రధాన దాడులకు వ్యూహకర్త రూ : 6 కోట్ల రివార్డు హిడ్మతో పాటు అతని భార్య రాజక్క మృతి ఏపీ లో జరిగిన ఎదురుకాల్పులు హిడ్మ తోపాటు మరో ఐదుగురు మృతి Mavoist : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు,గెరిల్లా ఆర్మీ కమాండర్ మడావి హిడ్మ ఉన్నాడని...