CPI : ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వాలి
CPI : బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కారణంతో ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కు వ్యాపారులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ పలువురు నాయకులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా పలువురు వ్యాపారులకు ఉపాధి కరువైనదన్నారు. గత కొన్నేళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న వారికి మరొక ప్రాంతంలో ఆధారం చూపకుండా కూల్చివేయడంపై సీపీఐ నాయకులు ఈ సందర్బంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపాధి...