CPM : నష్టపోయిన వ్యాపారస్తులకు పరిహారం ఇవ్వాలి
CPM : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడెల్పు కారణంగా నష్టపోయిన వ్యాపారస్తులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓ కు సిపిఎం ఆధ్వర్యంలో వ్యాపారస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ సంకె రవి మాట్లాడుతూ..... వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దుకాణాల తొలగింపుతో ఉపాధి కరువైనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దుకాణాల తొలగింపుతో ఆ కుటుంబాలన్నీ...