Singareni : క్రమశిక్షణతో విధులు నిర్వహించిన జాడి శంకర్
Singareni : కాసిపేట -1 గనిలో హాలార్ ఆపరేటర్ గా జాడి శంకర్ 23 ఏళ్లపాటు క్రమశిక్షణతో విధులు నిర్వహించారని గని మేనేజర్ సతీష్ అభినందించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని సింగరేణి కాసిపేట -1 గనిలో హాలార్ ఆపరేటర్ గా జాడి శంకర్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా శంకర్ ను గని ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్ వైజర్లు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ శంకర్ గని అభివృద్ధికి,...