Congress : పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్

Congress : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నది. పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్ది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నాయకులు జిల్లాలో ఎందరో పార్టీ మారిన సందర్భాలు సైతం ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో సైతం పదవుల కోసం పలువురు పార్టీ మారిన సందర్భాలు సైతం ఉన్నవి. పార్టీని నమ్ముకొని జెండా నీడన కొనసాగిన వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒకరు. పార్టీ లో కొనసాగుతున్న సమయంలో ఆయనకు ఇతర పార్టీల నుంచి అవకాశాలు కూడా...