Ex Mavoist : దరువు నుంచి దండకారణ్యంకు మావోయిస్టు బండి ప్రకాష్ పయణం
డీజీపీ ఎదుట లొంగిపోయిన బండి ప్రకాష్ సికాస లో కార్యదర్శి హోదాతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు కార్యదర్శి హోదాలో లొంగిపోయిన మొదటి మావోయిస్టు ప్రకాష్ లొంగుబాటు సికాస కు పెద్ద దెబ్బ కేంద్ర కమిటీ సభ్యుడి పదవి వద్దనుకొని లొంగిపోయిన ప్రకాష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యుడు ప్రకాష్ Ex Mavoist : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వాస్తవ్యుడు బండి ప్రకాష్. మందమర్రి ఏరియా లోని వర్క్ షాప్ సింగరేణి గని కార్మికుడు బండి రామారావు కు ద్వితీయ సంతానం. చదివింది...