CPM : 28న సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
CPM : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 28న చెన్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్న్ని చేపట్టినట్టు చెన్నూర్ మండల కార్యదర్శి బొడెంకి చందు శనివారం తెలిపారు. చెన్నూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చందు మాట్లాడుతూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల బంద్ పిలుపులో బీజేపీ కేవలం తన ఉనికిని కాపాడుకోడానికే పాల్గొన్నదని ఆయన ఆరోపించారు. బీసీలపై ప్రేమ ఉంటె బీజేపీ వెంటనే...