Singareni : కాసిపేట-1 గనిలో నూతన పని స్థలాలను పరిశీలించిన సేఫ్టీ జి ఎమ్

Singareni : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా లోని కాసిపేట-1 గనిలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి నూతన పని స్థలాలకు మైనింగ్ అధికారుల నుంచి ఇటీవల అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో అనుమతి లభించిన పని స్థలాలను జనరల్ మేనేజర్ (సేఫ్టీ) బెల్లంపల్లి రీజియన్ కె రఘు కుమార్ గురువారం పరిశీలించారు. గనిలోని 4 సీమ్ 13 డిస్ర్తీక్ట్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా పని స్థలాలు మంజూరు కావడం వలన మెరుగయిన ఉత్పత్తి సాధించడానికి...