Singareni : కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సింగరేణి యాజమాన్యం

Singareni : బెల్లంపల్లి పట్టణంలో కబ్జాకు గురవుతున్న సింగరేణి క్రాస్ కట్ గని భూమిని కాపాడాలంటూ బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ నాయకులు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ స్పందించి ఆ భూమి చుట్టూ కంచెవేయించడం జరిగిందని బెల్లంపల్లి పట్టణ పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా పరిరక్షణ కమిటీ నాయకులు మందమర్రి జనరల్ మేనేజర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగ పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పలు సింగరేణి భూములను...