CPM : బీజేపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి
CPM : తెలంగాణ రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన బీజేపీ ప్రజాప్రతినిధులకు బీసీ రిజర్వేషన్ అమలు కావాలని చిట్టా శుద్ధి ఉంటే తమ పదవులకు వెంటనే రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా సంకె రవి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు చేసిన నేపథ్యంలోనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. గవర్నర్...