Congress : సింగరేణిలో పార్టీ పదవులకు నోచుకోని INTUC నాయకులు

సింగరేణి లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మాల సామజిక వర్గంకే కనీసం పార్టీ పదవులకు నోచుకోని మాదిగ సామజిక వర్గం కష్టపడుతున్న యూనియన్ నేతలకు కరువైన పదవులు డీసీసీ పదవుల కోసం డిమాండ్ చేస్తున్న యూనియన్ నేతలు Congress : తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం INTUC నాయకులకు ఎలాంటి పార్టీ పదవులు దక్కడం లేదనే అభిప్రాయాలను పలువురు యూనియన్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో ఇదే...