Mavoist : లొంగిపోయిన మావోయిస్టు బండి ప్రకాష్ ?

40 ఏళ్ళు అజ్ఞాతంలోనే సికాస కు కరువైన నాయకత్వం వీటి అబ్రహం హత్య కేసులో కీలక పాత్ర ఆదిలాబాద్ జైలు నుంచి కీలక నేతలను తప్పించడంలో ప్రధాన పాత్ర Mavoist : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లొంగుబాట్లు, ఎదురుకాల్పులతో సతమతమవుతోంది. మల్లోజుల వేణుగోపాల్ రావ్ ఇప్పటికే లొంగిపోయాడు. తక్కళ్లపెల్లి వాసుదేవరావు కూడా లొంగిపోడానికి సిద్దమయ్యాడు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, పార్టీ అనుబంధ సంఘం సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ అశోక్ హైదరాబాద్ పోలీస్ అధికారుల...