CPI : బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి భూములను కాపాడండి –సీపీఐ

CPI : బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణికి సంబంధించిన భూములను కాపాడాల్సిందిగా కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ....... బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ వెనకాల గల సౌత్ కాస్కట్ గని కి సంబంధించిన భూమి కబ్జా కు గురవుతున్నదని, వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. పట్టణం లోని బజార్ ఏరియాలో సౌత్ కలాస్కట్ బొగ్గు గని ఎంతో మంది కార్మికులకు...