Mavoist : శాంతి చర్చలకు సిద్దమే ….సికాస
Mavoist : మారిన మా మెజారిటీ పార్టీ వైఖరిని గమనంలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పడం కొరకు మా పార్టీతో శాంతి చర్చలు జరపడానికి చొరవ చూపాలని, అందుకు మేము కూడా సిద్దంగానే ఉన్నామని మావోయిస్టు పార్టీ అనుబంద సంఘం సికాస కార్యదర్శి అశోక్ మీడియా కు బుధవారం లేఖ విడుదల చేశారు. మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సోను (అభయ్ ) శాంతి ప్రతిపాదనను సికాస సమర్ధిస్తున్నదని అశోక్ తన లేఖలో స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా...