Mavoist : అడవి దాటుతున్న కట్టు బాట్లు

Mavoist : మావోయిస్టు పార్టీలో దళ కమిటీ నుంచి మొదలుకొని కేంద్ర కమిటీ వరకు వారి పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి పరిధిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమిష్టిగానే ఉంటవి. ఏ ఒక్కరు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఉండదు. ఒకవేళ తీసుకుంటే అది పార్టీ కట్టుబాట్లకు వ్యతిరేకమే అవుతుంది. సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం కూడా అంత కఠినంగానే ఉంటుంది పార్టీలో. అంతర్గతంగా గతంలో ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కి కొండపల్లి సీతారామయ్యకు మధ్య విభేదాలు వచ్చినప్పటికీ పార్టీకి సీతారామయ్య...