Kampelli : మంత్రి పొన్నం ప్రభాకర్ భాష మార్చుకోవాలి
Kampelli : తన తోటి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ దురుసుగా మాట్లాడటాన్ని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య తీవ్రంగా ఖండించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తను మాట్లాడే భాషను మార్చుకుంటే బాగుంటదని సూచించారు. సోమవారం కాంపెల్లి సమ్మయ్య మంచిర్యాలలో మాట్లాడుతూ..... నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తున్న లక్ష్మణ్ ను అకారణంగా దూషించడం సరికాదన్నారు. ఒక దళితుడు మంత్రి కావడాన్ని తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్...