CPM : స్థానిక ఎన్నికల బరిలో సీపీఎం

CPM : మంచిర్యాల జిల్లాల్లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో బరిలో ఉంటారని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి స్పష్టం చేశారు. ఆదివారం జన్నారం మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్కె అబ్దుల్లా అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సంకె రవి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ...... జిల్లాల్లో జరుగబోయే గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలోని అన్నిస్థానాలకు తమ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. గ్రామీణ ప్రజల అపరిష్కృత...