MLC Kavitha : కవిత…. కవితే….
కాలం నిర్ణయిస్తే సిద్ధిపేట నుంచే పోటీ చేస్తా కేసీఆర్ దూరం పెట్టిన వారికి దగ్గరవుతున్న కవిత 80 % జాగృతి పదవులు బలహీన వర్గాలకే MLC Kavitha : వెంకటేష్ హీరో గా నటించిన సినిమా " అబ్బాయి గారు " అందులో జయచిత్ర అత్త, మీన కోడలుగా నటించారు. ఆ సినిమాలో అత్తను ఎప్పటికప్పుడు వాయిస్తూనే ఉంటుంది మీన. అప్పుడు బ్రహ్మనందం అంటాడు. కంచు అండి. కంచు....నంబర్ వన్ కంచు అంటాడు. అప్పుడు అత్తకు మండిపోతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కూడా కవిత.......