Election : పల్లె పోరులో పట్టం ఎవరికో ?

Election : పల్లె పోరులో మెజార్టీ పట్టం ప్రధాన పార్టీల్లో ఎవరికి దక్కుతుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో అప్పుడే మొదలైనది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పల్లెల్లో రాజకీయ నాయకులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ మధ్యనే పోటీ కొనసాగే అవకాశాలు ఎక్కువ. అక్కడక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రంగంలో ఉండే అవకాశాలు తప్పనిసరి. అత్యధిక స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారో ఆ పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బలమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ...