CITU : గ్రామ పంచాయితీ కార్మికులను వేధిస్తున్న అధికారులు
CITU : మంచిర్యాల జిల్లాల్లోని పలువురు అధికారులు గ్రామ పంచాయితీ కార్మికులపై అధిక పనిభారం మోపుతున్నారని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు ఆరోపించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్క రిం చాలని కోరుతూ సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ రాములుతో పాటు సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ...... గ్రామాలను ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగిస్తున్న గ్రామ పంచాయితీ కార్మికులకు సకాలంలో...