PDSU : ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

PDSU : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తరువాత అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదని ప్రగతిశీల యువజన సంఘం (PYL) పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరు ముళ్ళ తిరుపతి ఆరోపించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పి వై ఎల్. రాష్ట్ర రాజకీయ తరగతుల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతోనే యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...