Singareni : కార్మికులు ఇక్కడ …. సంబరాలు అక్కడ
కష్టం కార్మికులది...సోకు మరొకరిది. ప్రభుత్వానికి సంఘాలే అవసరమా ?. ప్రభుత్వ తీరుపై కార్మికుల్లో అసంతృప్తి. కార్మిక గుర్తింపు సంఘం పై అసహనం. Singareni : దేవాలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కూడా నిర్వహిస్తారు. అందుకు రథాన్ని భక్తితో ఏంతో సుందరంగా తయారుచేస్తారు. అందంగా తయారైన రథాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేస్తారు. కానీ ఎంతో కస్టపడి అందంగా తయారైన ఆ రథంలో దేవుడి ఉత్సవ విగ్రహలు లేకుండానే దేవుడు గుడిలోనే ఉండి ఆశీర్వాదం చేస్తే ఫలితం భక్తులకు అందుతుందా అంటే అందదు....