Etala Rajendar : యూట్యూబ్ ఛానల్స్ కు గిఫ్ట్ పంపిన ఈటల రాజేందర్
Etala Rajendar : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈటల రాజేందర్ కూడా ప్రముఖ పాత్ర వహించారు. రెండు దఫాలుగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా భాద్యతలు. కీలక నేతగా ఎదిగిన ఈటల ను పార్టీ వెళ్లగొట్టింది. ఆయన మైకు పట్టినా, జనం మధ్యలో మాట్లాడినా, ప్రశాంతంగానే మాట్లాడుతారు. ఎంత కోపం ఏర్పడినా మాట్లాడే పద్దతి నెమ్మదిగానే కొనసాగుతుంది. ఎక్కడ స్వరం పెంచాలో, ఎక్కడ స్వరం తగ్గించాలో ఆయనకు బాగా తెలుసు. కాళేశ్వరం, హైడ్రా విషయాలపై కాస్త గట్టిగానే స్పదించారు. ఇటీవల ఒక ప్రధానమైన నేతపై...