Mavoist : మావోయిస్టు నిర్ణయం…హోంశాఖలో అనుమానం ?
అభయ్ ఫోటోతో ఉన్న లేఖ నిజమైనదేనా ? ఫోటో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? పార్టీ పెద్దలతో చర్చించకుండానే లేఖ ఎలా తయారవుతుంది ? చర్చలు విఫలమైతే, నెలరోజుల గడువు బలోపేతం కోసమేనా ? Mavoist : మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి రోజు, రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నఎన్కౌంటర్లలో పార్టీ చీఫ్ తో పాటు ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులే చిక్కుతున్నారు. అంతే కాదు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దాటికి...