Terrorism Traces : చిన్న పట్టణాలు….ఉగ్ర స్థావరాలు
1999లోనే కోల్ బెల్ట్ లో అజమ్ గౌరీ చిరువ్యాపారి గా అవతారం 2000 లో జగిత్యాలలో ఎన్కౌంటర్ తాజాగా మూడోసారి బోధన్ లో ఉగ్ర మూలాలు Terrorism Traces : ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించడానికి సురక్షితమైన స్థావరాలుగా చిన్న, చిన్న పట్టణాలను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద, పెద్ద పట్టణాలను విడిచి పెట్టి ఇప్పుడు చిన్న పట్టణాలను ఉగ్రవాదులు ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా బోధన్ లో మహ్మద్ యామాన్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇందుకు ఒక తార్కాణం. పాకిస్తాన్...