IFTU : ప్రజాస్వామిక హక్కులను హరించడానికే కొత్త చట్టాలు
IFTU : ఎందరో ప్రాణత్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న ప్రజాస్వామిక హక్కులను హరించడానికే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తోందని ఐఎఫ్ టియు జాతీయ ఉపాధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. కేసముద్రం మండల కేంద్రంలో IFTU తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. యూనియన్ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల అమరులైన ఐ ఎఫ్ టీ యు జాతీయ నాయకులు కామ్రేడ్ రాజ్ సింగ్ మహబూబాబాద్ జిల్లా కోశాధికారి లక్ష్మయ్య తో పాటు తదితర...