Ethic : ఎథిక్ అకాడమీలో ఘనంగా హిందీ దివస్

Ethic : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీలో శనివారం హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు హిందీ అక్షర రూపంలో చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు నిర్వహించిన హిందీ భాష పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ హింది భాషా ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ భాషా అయినటువంటి హింది ని నేర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరన్నారు. హిందీ భాష పై పట్టు సాధించిన వారికి కూడా జాతీయ...