Chanakyudu : ఈ ఐదుగురిని నమ్మితే నష్టాలను కొనుక్కున్నట్టే
Chanakyudu : నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, ఆప్త మిత్రులు ఉంటారు. వీరిలో కొందరు సోమరితనంతో గడుపుతారు. మరికొందరు చురుకుగా ఉంటారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటారు. కానీ ఈ ఐదుగురిని నమ్ముకుంటే మాత్రం నష్టాలను కొనితెచ్చుకున్నట్టేనని ప్రముఖ ఆర్థిక వేత్త చాణక్యుడు తన గ్రంథాల్లో పేర్కొన్నాడు. ఆ ఐదుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.... స్వార్థపరులు...... స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. అటువంటివారు మీ భావాలను గౌరవించరు. వాలు నిజమైన స్నేహితులుగా ఉండరు.సొంత ప్రయోజనం కోసం వాడుకుంటారు....