Mavoist : గరియాబాద్ ఎన్కౌంటర్ మృతుల్లో మంచిర్యాల జిల్లా వాసి
మృతుడు జాడి వెంకటి రాష్ట్ర కమిటీ సభ్యుడు టెక్నీకల్ టీం సభ్యుడిగా అదనపు భాద్యతలు వెంకటి భార్య పుష్ప కూడా పార్టీలోనే ఇద్దరు ఒకేసారి పార్టీలో చేరిక Mavoist : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలుదిహి అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ చనిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇదే ఎన్కౌంటర్ లో...