BJP : సీనియర్లకు దక్కని కమలం సీటు

పక్క చూపు చూస్తున్న పలువురు నేతలు ఊగిసలాటలో మరికొందరు కష్టపడిన వారికి పదవులు కరవు అత్తెసరు పదవులతో అసంతృప్తి BJP : జెండా మోయాలి. బ్యానర్ కట్టాలి. కటౌట్ పెట్టాలి. జనం సమీకరించాలి. నినాదాలు చేయాలి. ఇంత చేసినా జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకపోయినా కనీసం బూత్ కమిటీలో సీటు దక్కక పాయె. పార్టీ కోసం కష్టపడితే ఫలితం దక్కకపాయె అంటూ కమల నాధులు మంచిర్యాల జిల్లాలో లోలోన కుమిలిపోతున్నారు. ఇటీవలనే మంచిర్యాల జిల్లా స్థాయి నూతన కమిటీని నిర్మించారు. తాజాగా రాష్ట్ర స్థాయి...