Singareni : గనిలో పని ప్రదేశాలను పరిశీలించిన జీఎం
Singareni : మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట-1 గనిలో పని ప్రదేశాలను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధా కృష్ణ గురువారం పరిశీలించారు. ఏరియా జీఎం గా భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారి గనిలో పని ప్రదేశాలను పరిశీలించారు. గని రోజువారీ ఉత్పత్తి, ఉత్పాదకతలను గని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు, సూపర్వైజర్లు, అధికారుల పనితీరును సైతం పరిశీలించి పలు సూచనలు చేశారు. రక్షణ కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని విషయంలో తొందరపడకుండా, అలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తొందరపాటు నిర్ణయాలతో...