Mavoist : లొంగుబాటలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత ?
దివంగత నేత కిషన్ జీ భార్య సుజాత 40 ఏళ్లకు పైగా ఉద్యమ బాటలోనే 100 కు పైగా పోలీస్ కేసులు నమోదు మహిళల నియామకంలో కీలక పాత్ర మావోయిస్టు హిడ్మా కు గురువు Mavoist : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, బస్టర్ డివిజన్ కు నాయకత్వం వహిస్తున్న సుజాత పోలిసుల ఎదుట లొంగి పోడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుజాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (గద్వాల జిల్లా) గట్టు మండలం పెంచికల్ పేట గ్రామ నివాసి. ఇంటర్...