Encounter : ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి
మృతుడు బాలకృష్ణ వరంగల్ జిల్లా నివాసి బాలకృష్ణ పై రూ : కోటి రివార్డు 30 ఏళ్లకు పైగా అడవి బాటలోనే Encounter : మావోయిస్టు పార్టీ ఒకవైపు ఎదురు కాల్పులు, మరోవైపు లొంగుబాటుతో సతమతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాధించే దిశలో ముందుకు సాగుతోంది. చర్చలకు కూడా మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడంలేదు. లొంగుబాటుకు అవకాశం ఇచ్చినప్పటికీ మావోయిస్టు పార్టీ యుద్ధానికే సన్నద్ధం అన్నటుగా అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు...